national | Suryaa Desk | Published :
Thu, Jun 30, 2022, 12:01 PM
రెండు రోజుల పాటు జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశం బుధవారం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ శ్లాబ్స్‌లో పలు కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు జూలై 18 నుంచి అమలులోకి రానున్నాయని రెవెన్యూ సెక్రెటరీ తరుణ్ బజాజ్ తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఆ వస్తువులు, సేవలు ఉపయోగించినవారు ఇకపై అదనంగా వాటిపై పన్నులు చెల్లించాలి ఉంటుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com