కర్నూలు జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ కౌశల్ ను గురువారం కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ టీజీ భరత్ కర్నూల్ లోని ఎస్పీ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసి సత్కరించారు.
ఈ సందర్భంగా కర్నూలు నియోజకవర్గంలో పోలీస్ శాఖ తరపున మెరుగైన శాంతి భద్రతల పర్యవేక్షణ చేయాలని ఆకాంక్షించారు.ఈయన వెంట పలువురు టిడిపి నాయకులు ఉన్నారు.