దామూ అవ్హాడ్ అనే వ్యక్తి 1998లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ కేసులో రూ.350 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, కేసు నమోదు చేశారు. 1998 ఆగస్టులో నాసిక్‌లోని ప్రత్యేక కోర్టు దామూను దోషిగా నిర్ధారించి ఏడాది జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ దామూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై సింగిల్ బెంచ్ గురువారం తీర్పు వెలువరించింది.