ఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు చాలా కాలం తర్వాత పర్యటించనున్నారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేసి గతంలో అరెస్ట్ అయ్యారు. సీఎంపై విమర్శలతో వైసీపీ శ్రేణుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్య రేపటి అల్లూరి విగ్రహావిష్కరణ నేపథ్యంలో భీమవరానికి ఆయన రానున్నారు. సీఐడీ అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa