దేశంలోని ఎన్నో జలపాతాలున్నాయి. అయితే, కర్ణాటకలోని కుంచికల్ జలపాతం 1493 అడుగులతో దేేశంలో ఎత్తైనా జలపాతం కాగా, ఆసియాలో రెండవది. ఒడిశాలోని బరేహిపానీ జలపాతం, మేఘాలయలోని నోహ్కలికై జలపాతం, నోహ్న్‌గిథియాంగ్ జలపాతం, గోవాలోని దూధ్ సాగర్ జలపాతం, మేఘాలయలోని కైన్రెమ్ జలపాతం, కేరళలోని మీన్ ముట్టి జలపాతం, తమిళనాడులోని తలైయార్ జలపాతం, కర్ణాటకలోని బర్కానా జలపాతం, కర్ణాటకలోని జోగ్ ఫాల్ ఎత్తైనా జలపాతాలుగా ఉన్నాయి.