ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి అన్ని స్కూళ్లకు నెలలో రెండో శనివారం సెలవు ఉంటుందని ప్రకటించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ని రకాల స్కూళ్లకు నెలలో రెండో శనివారం సెలవు ఉంటుందని తెలిపింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రైవేటు స్కూళ్లు ప్రైవేటు తరగతులు, సెషన్లు కూడా నిర్వహించడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa