తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (69)కి కరోనా పాజిటివ్ వచ్చింది. స్టాలిన్ తీవ్ర అలసట, జ్వరంతో బాధపడుతున్నారని తమిళనాడు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.ప్రస్తుతం అయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించి, వ్యాక్సినేషన్‌లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విటర్ ద్వారా సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు.తమిళనాడులో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa