ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు

international |  Suryaa Desk  | Published : Fri, Jul 15, 2022, 11:27 AM

అంతరిక్ష కేంద్రంలో తయారయ్యే చెత్తను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. 'బిషప్స్‌ ఎయిర్‌లాక్‌' అనే ఈ పరికరంలో సుమారు 272కిలోల చెత్తను కాల్చవచ్చు.


ఐఎస్‌ఎస్‌లో ఆస్ట్రోనాట్‌ల వల్ల ఏడాదికి 2,500కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. వాటిని తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. కానీ, ఈ మెషిన్ చెత్తను వెలుపలి అంతరిక్షంలోనే మండిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com