కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నిరసన ర్యాలీ చేశారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు చేపట్టిన ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో పాల్గొన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది.దీంతో రాహుల్ సహా 17మంది ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa