కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో స్టేషన్‌లో పావురాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. వాటిని నియంత్రించడానికి పాక్-మ్యాన్ అనే వేట గద్దని అద్దెకు తీసుకుంది. 5ఏళ్ల వయసున్న ఈ హారిస్ గద్ద ఉద్యోగం పావురాల కోసం వెతకడం. ఇది ఎల్ సెరిటో డెల్ నోర్టే స్టేషన్‌లో తన పని ప్రారంభించింది. ఈ గద్ద వారానికి 3రోజులు గస్తీ నిర్వహిస్తుంది. ఇది స్టేషన్‌లో ఉండే ప్రతి అంచున పావురాలను తరిమేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa