న్యాచురల్ స్టార్ నాని, 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా ఇప్పుడు మరో ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. గతంలో తమన్నాను అనుకున్న స్పెషల్ సాంగ్ ఆఫర్ ఇప్పుడు పూజా హెగ్డేకు దక్కినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా, నానితో కలిసి ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇది పూజా కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa