'దురంధర్' చిత్రంలో పాకిస్తాన్ గ్యాంగ్ స్టర్ రెహ్మాన్ డెకాయిత్ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటనకు ప్రశంసలు దక్కాయి. అతను 'మహాకాళి' అనే తెలుగు సినిమాలో ఆరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమాకు పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. దురంధర్ సినిమా సీక్వెల్ 2026 మార్చి 19న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa