నటుడు ఆది సాయి కుమార్ నటించిన 'శంబాల' సినిమా క్రిస్మస్ కానుకగా విడుదలై మంచి మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. ఈ సినిమా విజయంపై హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ 'శంబాల' సినిమా విజయం ఇప్పుడే మొదలైందని, 2026 గొప్పగా ప్రారంభమైందని అన్నారు. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని, తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa