ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్కార్ రేసులో ఐదు భారతీయ చిత్రాలు.. 'కాంతార' సత్తా చాటేనా?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 03:18 PM

2026 ఆస్కార్ అవార్డుల 'ఉత్తమ చిత్రం' రేసులో ఐదు భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. అకాడమీ పరిశీలనకు 201 చిత్రాలు అర్హత సాధించగా, 'సిస్టర్ మిడ్‌నైట్', 'కాంతార: చాప్టర్ 1', 'మహావతార్ నరసింహ', 'టూరిస్ట్ ఫ్యామిలీ', 'తన్వీ ది గ్రేట్' చిత్రాలు పోటీ పడుతున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార: చాప్టర్ 1', 'మహావతార్ నరసింహ' చిత్రాలు ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటన వంటి విభాగాల్లో పోటీ పడనున్నాయి. 'కాంతార: చాప్టర్ 1' ₹850 కోట్లు, 'మహావతార్ నరసింహ' ₹325 కోట్లు వసూలు చేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa