ఇండియన్ ఐడల్(2007) విజేత, సింగర్ ప్రశాంత్ తమంగ్ ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఇవాళ ఉదయం కార్డియాక్ అరెస్ట్ తో ఆయన తుది శ్వాస విడిచారు. 'పాతాళ్ లోక్' సీజన్-2 లో నటించి తమంగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డార్జిలింగ్లో పుట్టిన ప్రశాంత్.. కోల్‌కతా పోలీస్ గా కెరీర్ మొదలుపెట్టి మ్యూజిక్ వైపు అడుగులు వేశారు. నేపాల్లో పాపులర్ సింగర్ గా ఎదిగి 'గోర్ఖా పల్టాన్' సినిమాతో హీరోగా మారారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa