ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి కాబోతున్నకేరింత హీరోయిన్ సుకృతి

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 25, 2026, 12:31 PM

'కేరింత' సినిమా హీరోయిన్ సుకృతి అంబటి 2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు తల్లి కానున్నట్లు ఆమె శుభవార్త వెల్లడించారు. ఈ మేరకు బీచ్ ఒడ్డున బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన సుకృతి, 'కేరింత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత నటనకు దూరంగా ఉంటూ, ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa