ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవిగారి నటన శిఖరసమానం: మహేష్ బాబు

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 01:50 PM

'సైరా నరసింహారెడ్డి' ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చి బాస్ బస్టర్ అయ్యింది. స్వాతంత్ర్య సమరయోధుడిగా చిరంజీవి నటనకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు దర్శకత్వం, నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


తాజాగా మహేష్ బాబు సినిమా పై తన అభిప్రాయం పంచుకున్నారు. విజువల్ గా సినిమా రిచ్ గా, అద్భుతంగా ఉందని, చిరంజీవిగారి నటన శిఖరసమానం అని ట్వీట్ చేశారు మహేష్. ‘సైరా’ తప్పక చూడాల్సిన సినిమా అని , నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డితో పాటు చిత్రయూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa