కేవలం నటిగా మాత్రమే కాకుండా సామాజిక ఉద్యమాల్లో కూడా మమేకం అవుతూ ఉంటుంది సన్నీ లియోన్. అలా ఈమె ‘పెటా’లో సభ్యురాలు, ఆ ఉద్యమంలో భాగస్వామ్యురాలు. ఇలాంటి నేపథ్యంలో జంతువులను కాపాడుకోవాలని ఉద్యమానికి ఊతమిస్తూ నగ్నప్రదర్శన చేసింది సన్నీ. జంతువులను చంపి వాటి తోలు తీసి తయారు చేసిన దుస్తులను ధరించరాదు.. అనేది ఈ నగ్నత్వంలో ఉన్న సందేశం.
వేగన్ క్లోతింగ్ ఐటమ్స్ ను మాత్రమే ఎంచుకోండి అని సన్నీ లియోన్ సదేశం ఇస్తోంది. అంటే.. జంతు సంబంధ ఉత్పత్తులతో సంబంధం లేని దుస్తులనే ధరించాలనేది పెటా తరఫు నుంచి సన్నీ చెబుతున్న మాట. ఈ నగ్న సందేశంలో సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ కూడా భాగస్వామి అయ్యాడు. భార్యతో కలిసి నగ్నంగా పోజు ఇచ్చాడతను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa