ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యభిచారి పాత్రలో అలియా!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 07:05 PM

భన్సాలీ సినిమాలు.. ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి. కానీ ఇప్పుడు ఆయన కొంచెం డిఫరెంట్ గా వెళ్తున్నారు. ‘గంగూ భాయ్ కతియావాడి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురాకు సంబంధించిన కథ. ఆ ప్రాతంలో గంగూబాయి అనే ఆవిడ తన చిన్న తనంలోనే వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దాంతో ఆమె అక్కడ వ్యభిచార గృహాలను చాలానే నడిపింది. అక్కడే వ్యభిచార గృహాలు నడుపుతూ రౌడీరాణిగా ఎదిగింది. ఈ మూవీలో ఇవన్నీ చూపించనున్నారు. అలియా ప్లేస్ లో ప్రియాంక చోప్రా చేయాల్సివుంది కానీ చివరి నిమిషంలో ప్రియాంక తప్పుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఆలియా చేతికొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa