వేణు శ్రీరాం దర్శకత్వంలో హిందీలో విజయం సాధించిన చిత్రం పింక్ ని రీమేక్ చేయనున్నాడు. కాగా ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ ని ఒప్పించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా నివేద థామస్ నటించనున్నట్టు తాజా సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa