'రాంగీ' సినిమాలో నటి త్రిష ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఈ సినిమాలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతుంది. కాగా ఈ సినిమా టీజీర్‌ను తాజాగా విడుదల చేశారు. అందులో త్రిష యాక్షన్ హీరోయిన్‌గా అదరగొట్టింది. కిడ్నాప్‌కు గురైన చిన్నారిని రక్షించేందుకు త్రిష పోరాడుతున్న దృశ్యాలు ఈ టీజర్‌లో వున్నాయి. దీనిని బట్టి ఆమె పోలీసు అధికారి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. యూట్యూబ్‌లో కూడా 'రాంగీ' టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. మరి ఈసారైన సోలోగా త్రిష సక్సెస్ ని సాధిస్తుందేమో చూద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa