పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న పింక్ సినిమా నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నుండి మొదలుపెట్టాలని, 25 రోజుల్లో పవన్ పార్ట్ కు సంబధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని దర్శకనిర్మతాలు ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa