పైన వైట్ లోన బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్ష్ సిన్హా. మరో నటి కరీనాకపూర్ హోస్ట్ చేస్తోన్న పోగ్రాం వాట్ వుమెన్ వాంట్ కార్యక్రమానికి ఇలా స్టైలిష్ గా రెడీ అయింది ఈ భామ. రెడీ అవ్వడమే కాదు ఫోటోలకి పలు రకాల ఫోజులు కూడా ఇచ్చింది. వైట్ ఫ్యాంట్..వైట్ షర్ట్ ఇన్నర్ బ్లాక్ వావ్ అనిపించేలా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa