ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాయర్ గా ‘నయన్’

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 08:18 PM

రీసెంట్ గా  ద‌ర్భార్  చిత్రంలో న‌టించిన  స్టార్ నటి నయనతార..తమిళ సూపర్ స్టార్   ర‌జ‌నీకాంత్ 168వ చిత్రంలోను న‌టిస్తోంది. తాజాగా  ర‌జ‌నీకాంత్  పాత్ర‌కి  సంబంధించిన  ఓ  వార్త  ఆన్‌లైన్‌లో  షికారు  చేస్తుంది. న‌య‌నతార  తొలిసారి  లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుందని, ఆమె పాత్ర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేలా ఉంటుంద‌ని కోలీవుడ్ టాక్. ఈ  చిత్రంలో ర‌జ‌నీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా, పాత త‌రం హీరోయిన్ పాత్ర‌కి సంబంధించి క్లారిటీ రావ‌ల‌సి ఉంది .


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa