పాత్రలు డిమాండ్ చేసినా తానూ మాత్రం బరువు పెరిగే పాత్రలు చెయ్యనని ఖరాఖండిగా చెబుతుంది రకుల్. ఆరోగ్యానికి హాని కలిగించే అలాంటి పాత్రలు చేయకపోవడమే మంచిది అని అంటుంది. బాలీవుడ్ 'దేదే ప్యార్ కీయ' సినిమా చేస్తున్నప్పుడు 40 రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గా అని... బరువు తగ్గడం అసలు ఇబ్బంది కాదని.. కానీ ఒక సినిమాలోని పాత్ర కోసం 20 కిలోల బరువు పెరగాలంటే కష్టమని చెబుతుంది రకుల్. కష్టం విషయం పక్కనపెడితే అలాంటి పాత్రలను నేనసలు ఒప్పకోను అని చెబుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa