బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా జయలలిత బయోపిక్ తలైవీ మూవీలో నటిస్తున్నది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో కొనసాగతున్నది.. ఈ నేపథ్యంలో ఇటీవల సంప్రదాయ దుస్తుల్లో శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించింది.. తమిళనాడు రామేశ్వరంలోని శివుడి గుడిలోని బావి నుంచి పుణ్యస్నానమాచరించింది. అనంతరం స్వామివారిని దర్శించుకుంది.. అనంతరం దివంగత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం మెమోరియల్ సైట్‌ని సందర్శించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa