ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యు/ఎ సట్టిఫికేట్ పొందిన హౌరా బ్రిడ్జ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2018, 03:57 PM

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్‌విఈ స్టూడియోస్ బ్యానర్‌పై రాహుల్ రవీంద్రన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హౌరా బ్రిడ్జ్ చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా విభిన్న ప్రేమకథతో నిర్మించబడింది. డైరెక్టర్ గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన రేవన్ యాదు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.


తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సట్టిఫికేట్ పొందింది. త్వరలో విడుదల తేదిని ప్రకటించనున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా ఆడియో వేడుక ఈ నెల 26 న భారీగా ప్లాన్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa