ఇప్పటికే పలు విజయవంతమైన రీమేక్ చిత్రాలలో నటించిన సమంత ఇప్పుడు మరో రీమేక్ చేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి. తాజాగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'దియా' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర ఎంతో ముఖ్యం. కాగా ఈ సినిమాకు కథానాయికగా సమంతను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa