ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ పారిశ్రామికవేత్తతో కాజల్ పెళ్లి...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 05:26 PM

మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హీరోలు ఎలా అయితే ఉన్నారో అలానే పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారని చెప్పాలి. అలాంటి వారిలో బ్యూటీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కూడా ఒకరు. ఈ లిస్ట్ స్టార్ హీరోయిన్స్ చాలా మందే ఉన్నా కాజల్ అగర్వాల్ నుంచే ఆ తీపి కబురు రానుంది అని తాజా వినికిడి.


ముంబైకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో కాజల్ కు పెళ్లి నిశ్చయం అయ్యిందని. వీరి పెళ్ళి కోసం ఇప్పటికే రెండు కుటుంబాలు చర్చలు కూడా జరిపేసుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం పై మాత్రం ఒక పర్ఫెక్ట్ కంక్లూజన్ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa