తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రను కంగనా రనౌత్ చేస్తుంది. కాగా ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడి ఒకటి. ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో అసెంబ్లీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa