ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 01, 2021, 12:02 PM

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ సినిమాను ఈ ఏడాది మే 28న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఓ పోస్టర్​ ను విడుదల చేసింది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. బాలకృష్ణ-బోయపాటి శ్రీను గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు చేయగా రెండూ పెద్ద హిట్ సినిమాలయ్యాయి. తాజాగా రూపొందుతున్న ‘బీబీ-3’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్​ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa