కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రం ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయిన మెహ్రీన్.. ఆ తరువాత పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఎఫ్ 2లో హనీ పాత్రలో మెహ్రీన్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఎఫ్ 2 రీమేక్ ఎఫ్ 3లో నటిస్తోంది. అయితే ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉన్న మెహ్రీన్.. ఇప్పుడు కాస్త సన్నబడ్డారు. ఈ క్రమంలో మెహ్రీన్ తాజా లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో మత్స్యకన్యలాగా మెహ్రీన్ అదిరిపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa