ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీబాయ్స్'.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.తాజాగా ఎన్టీఆర్ రేపు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa