దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. రిపబ్లిక్ మూవీ జీ తెలుగు టీవీలో త్వరలో ప్రసారం కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa