రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజాహెడ్గే నటించిన 'రాధేశ్యామ్' ఈరోజు రిలీజ్ అయ్యిన విషయం అందరికి తెలిసందే.గత కొన్ని రోజులుగా ఈ సినిమా భారీగా ప్రమోషన్స్ చేసారు.కొద్ది రోజుల క్రితం రాజమౌళి హైదరాబాద్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌లో 'రాధేశ్యామ్'ను చూశాడని వార్తలు వినిపించాయి.తాజాగా ప్రభాస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాన్ని వెల్లడించారు.ఈ సినిమా క్లైమాక్స్ తనకు బాగా నచ్చిందని రాజమౌళి చెప్పారు.యువి క్రియేషన్స్ ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తుంది.
ఈ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa