యంగ్ హీరోయిన్ కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. లుకింగ్ బ్యూటిఫుల్ అంటూ కేతికపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రొమాంటిక్ మూవీలో గ్లామరస్‌గా కనిపించి కుర్రాళ్ల మతులు పొగొట్టిన ఈ భామ.. ఆ తర్వాత వచ్చిన లక్ష్య చిత్రంలో నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం రంగ రంగ వైభవంగా మూవీలో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa