సౌత్ ఇండియాలో "KGF1" సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు. ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ మేకర్స్ కిక్ స్టార్ట్ చేసారు. తాజాగా ఇప్పుడు, ప్రొమోషన్స్ లో భాగంగా నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి న్యూఢిల్లీకి వెళ్లారు. ఈ మీడియా ఇంటరాక్షన్‌లో యష్, రవీనా టాండన్, సంజయ్ దత్ మరియు శ్రీనిధి శెట్టి పాల్గొన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa