ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ అండ్ శ్రీనిధి జంటగా నటిస్తున్న 'KGF-2' సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్-2' సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం మేకర్స్ లాంచ్ చేసారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ 155 మిలియన్ల వీక్షణలను పొందింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa