ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్-మారుతీ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 01:03 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఈ నెలలో లాంచ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం మారుతి వర్క్ చేస్తున్న స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ కోరినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనుష్క, కృతి శెట్టి, శ్రీలీల, మాళవిక మోహనన్‌లు కథానాయికలుగా నటించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బొమన్ ఇరానీ లేదా పరేష్ రావల్ ముఖ్యమైన పాత్రలో కనిపించవచ్చు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa