ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 11:43 PM

కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'విక్రమ్‌'. ఈ సినిమాకి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి, మలయాళీ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఈ నెల 15న జరగనున్న ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం ప్రకటించారు. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa