కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమాకి లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి, మలయాళీ ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa