అప్పట్లో అతిలోక సుందరి శ్రీదేవిని చూసి 'అందమా.. అందమా..' అంటూ నాగార్జున పాటే సుకున్నాడు. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ అందాలను చూసి ఆ పాటను పాడుకుంటున్నారు నెటిజన్లు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది ముద్దుగు మ్మ. ఫ్రెండ్ & బ్యాక్ టైట్ ఫిట్ అందాలను ఆర బోసింది. ప్రస్తుతం జాన్వీ దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, Mili సినిమాల్లో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa