హిందీలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన సినిమా 'జెర్సీ'. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాని అదే పేరుతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేశారు. హిందీలో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.తాజాగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో ఈ నెల 20 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa