ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' 7 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 02:23 PM

పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 96.04 కోట్లు వసూలు చేసింది .
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం –29.90కోట్లు
సెడెడ్ -9.95కోట్లు
UA -10.71కోట్లు
ఈస్ట్ -7.40కోట్లు
వెస్ట్ - 4.75కోట్లు
గుంటూరు - 7.99కోట్లు
కృష్ణ –5.13కోట్లు
నెల్లూరు -3.07కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ టోటల్ కలెక్షన్స్-78.90కోట్లు
KA+ ROI:5.70కోట్లు
OS:11.44కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:96.04 కోట్లు(151.75 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa