దక్షిణాది టాప్ హీరోయిన్ సమంత తాజాగా తమిళ మూవీ సీమరాజాలో నటిస్తున్నది.. ఈ మూవీలో శివకార్తికేయన్ హీరో..ఇందులో ఆమె సుతంత్ర అనే సిలంబం నేర్పించే టీచర్ పాత్రలో నటించారు. కర్రతో చేసే విన్యాసాలను సిలంబ అని తమిళనాడులో పిలుస్తారు.. ఈ పాత్ర కోసం ఆమె 15 రోజుల పాటు సిలంబలో శిక్షణ తీసుకుంది..ఈ మూవీ సెప్టెంబర్ 13న తమిళ, తెలుగు భాషల్లో విడుకానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa