ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుస్సో బ్రదర్స్‌తో నిరాశ చెందిన ధనుష్ అభిమానులు

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 04:18 PM

ఎవెంజర్స్: ఎండ్ గేమ్ ఫేమ్ రుస్సో బ్రదర్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో ధనుష్, ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్ మరియు ఇతరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి 'ద గ్రే మ్యాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది కానీ ధనుష్ అభిమానులు మాత్రం సొంతోషంగా లేరు. ధనుష్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేకపోవటం కారణం అని తెలుస్తుంది. జూలై 22 2022న నుండి 'గ్రే మ్యాన్' నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa