రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి ‘దాదా దాదా’ అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 12:07 గంటలకు సెకండ్ సింగిల్ ను విడుదల చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa