వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో పూర్తి వినోదభరిత చిత్రంగా తెరక్కుతున్న సినిమా "అంటే సుందరానికి". ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 'యు' సర్టిఫికెట్ పొందింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మించారు.ఈ సినిమా జూన్ 10వ తేదీన విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa