జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా `సింబా. ఈ సినిమా అడవి నేపథ్య కథతో తెరకెక్కుతోంది.ఈ సినిమాకి మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాకి కథ అందించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చిత్ర బృందం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు ప్రకృతి ప్రేమికుడి పాత్రలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa