చాక్లెట్ కావాలా ? అంటోంది బాలయ్య హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఈ ముద్దుగుమ్మ లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో బాలయ్యకు జంటగా నటించింది. ఆ రకంగా బాలయ్య హీరోయిన్ గా ముద్ర పడిపోయింది. ఇప్పుడు బాలయ్య హీరోయిన్ గా సోనాల్ బంపర్ ఆఫర్లు అందుకుంటోంది. ఆమె నటించిన ఎఫ్ 3 గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఈ ఆనందంలో చా క్లెట్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు ఆరబోసింది. ఆ ఫోటో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సోనాల్ మీకు చాక్లెట్ కావాలా ?
మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటో కామెంట్ చేయమని కోరింది. అయితే కొందరు కొంటె పోరగాళ్లు సోనాల్ చాక్లెట్ కావాలని మొహమాటం లేకుండా ఆడిగేశారు. ప్రస్తుతం సోనాల్ ఆది పురుష్, ది ఘోస్ట్ సినిమాల్లో సోనాల్ నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa